Movies In TV: ఫిబ్రవరి 3, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:45 PM

శనివారం (03.02.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 37 సినిమాల వరకు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. శనివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఫిబ్రవరి 03, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్‌పై ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies In TV: ఫిబ్రవరి 3, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on Feb 03

శనివారం (03.02.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 37 సినిమాల వరకు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. శనివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఫిబ్రవరి 03, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్‌పై ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసేయండి. వీరసింహారెడ్డి, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్ 2, శ్రీమంతుడు వంటి సినిమాలీ లిస్ట్‌లో ఉన్నాయి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌లకు- శ్యామ్ సింగరాయ్

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- పవర్

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- గూఢచారి 117

Megastar.jpg

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- ఆపద్భాంధవుడు

ఉద‌యం 10.00 గంట‌లకు- వాల్తేర్

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- ఈడో రకం ఆడో రకం

సాయంత్రం 4.00 గంట‌లకు- వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

రాత్రి 7.00 గంట‌ల‌కు- కిక్ 2

రాత్రి 10.00 గంటలకు- పైసా


vakeel-saab.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉదయం 10.00 గంటలకు- శతమానం భవతి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- సర్ధార్

ఉద‌యం 9.00 గంట‌లకు- 777 చార్లీ

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- వకీల్‌సాబ్

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- నేను లోకల్

సాయంత్రం 6.00 గంట‌లకు- ఉగ్రం

రాత్రి 9.00 గంట‌ల‌కు- శ్రీమంతుడు


Venkateswara-vratham.jpg

ఈటీవీ (ETV)

ఉద‌యం 9.00 గంట‌లకు- ఓం నమో వేంకటేశాయ

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

మధ్యాహ్నం 3.00 గంటలకు- చిన్నోడు

రాత్రి 10.00 గంట‌లకు- ఆయనకి ఇద్దరు

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- వేంకటేశ్వర వ్రత మహత్యం

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- అమ్మా నాన్న

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- దేవాంతకుడు

సాయంత్రం 4.00 గంట‌లకు- చేసిన బాసలు

రాత్రి 7.00 గంట‌ల‌కు- గజదొంగ


Chatrapathi.jpg

స్టార్ మా (STAR MAA)

ఉదయం 9.00 గంటలకు- బాహుబలి ది బిగినింగ్

సాయంత్రం 4.00 గంటలకు- ది ఘోస్ట్

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 8.00 గంట‌లకు- నేను నా రాక్షసి

ఉద‌యం 11.00 గంట‌లకు- చంద్రముఖి

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు- రిపీట్

సాయంత్రం 5.00 గంట‌లకు- గూఢచారి

రాత్రి 10.30 గంట‌లకు- గుంటూరు టాకీస్

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- స్కెచ్

ఉద‌యం 9.00 గంట‌లకు- మారి 2

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- జనతా గ్యారేజ్

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- చత్రపతి

సాయంత్రం 6.00 గంట‌లకు- వీరసింహారెడ్డి

రాత్రి 9.00 గంట‌లకు- సన్నాఫ్ సత్యమూర్తి

Updated Date - Feb 02 , 2024 | 10:45 PM