కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Movies In TV: ఈ ఆదివారం (Jan 7) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN, Publish Date - Jan 06 , 2024 | 10:55 PM

ఆదివారం (07.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 47 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 07, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

KGF, Indra and Saaho

ఆదివారం (07.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 47 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 07, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30గంట‌లకు- కాంచన

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు- మేజర్

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- భీష్మ

సాయంత్రం 6.00 గంటలకు- ఆచార్య

రాత్రి 9.30 గంటలకు- జిల్

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- ధనలక్ష్మీ ఐ లవ్ యు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం

ఉద‌యం 10.00 గంట‌లకు- దేవీ నాగమ్మ

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- పెళ్లయింది కానీ..

సాయంత్రం 4.00 గంట‌లకు- సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు

రాత్రి 7.00 గంట‌ల‌కు- శ్రీరామ పట్టాభిషేకం

రాత్రి 10.00 గంట‌లకు- అడవిలో అభిమన్యుడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 10.00 గంట‌లకు- ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం

మధ్యాహ్నం 12.00 గంటలకు- ఎఫ్3

మధ్యాహ్నం 3.00 గంటలకు- గీతగోవిందం

సాయంత్రం 5.30 గంటలకు- ఇంద్ర (ఛానల్ ప్రీమియర్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- పెళ్లాం ఊరెళితే..

ఉద‌యం 9.00 గంట‌లకు- సాహో

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- రాజకుమారుడు

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- సాక్ష్యం

సాయంత్రం 6.00 గంట‌లకు- కెజియఫ్ చాప్టర్ 2

రాత్రి 9.00 గంట‌ల‌కు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా


ఈటీవీ (ETV)

ఉద‌యం 9.30 గంట‌లకు- అయ్యప్పస్వామి మహత్యం

సాయంత్రం 7.00 గంటలకు- సెలబ్రిటింగ్ వెంకీ75 (ఈవెంట్)

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

ఉదయం 9.00 గంటలకు- ప్రేమకు వేళాయెరా

మధ్యాహ్నం 3.00 గంటలకు- రిక్షావోడు

రాత్రి 10.00 గంట‌లకు- నచ్చావులే

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- అల్లుడు దిద్దిన కాపురం

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- ఆత్మబలం

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- అబ్బాయిగారు

సాయంత్రం 4.00 గంట‌లకు- 20వ శతాబ్దం

రాత్రి 7.00 గంట‌ల‌కు- మంచి చెడు


స్టార్ మా (STAR MAA)

ఉదయం 8.00 గంటలకు- భీమ్లా నాయక్

మధ్యాహ్నం 1.00 గంటలకు- ఆదిపురుష్

మధ్యాహ్నం 4.30 గంటలకు- డీజే టిల్లు

సాయంత్రం 6.30 గంటలకు- బలగం

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- నవమన్మధుడు

ఉద‌యం 8.00 గంట‌లకు- లవ్‌లీ

ఉద‌యం 11.00 గంట‌లకు- చావు కబురు చల్లగా

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- ఓ బేబీ

సాయంత్రం 5.00 గంట‌లకు- పోకిరి

రాత్రి 10.30 గంట‌లకు- గుంటూరు టాకీస్

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- సైకో

ఉద‌యం 9.00 గంట‌లకు- గద్దలకొండ గణేష్

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- శ్వాస

సాయంత్రం 6.00 గంట‌లకు- పోలీసోడు

రాత్రి 9.00 గంట‌లకు- ఆదుర్స్


ఇవి కూడా చదవండి:

====================

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

***********************

*Nawazuddin Siddiqui: విక్టరీ వెంకటేష్ నుండి అందరూ అది నేర్చుకోవాలి

****************************

*Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

****************************

Updated Date - Jan 06 , 2024 | 11:05 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!