Movies In Tv: ఈ సోమ‌వారం (19.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Feb 18 , 2024 | 10:43 PM

ఈ సోమ‌వారం (19.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ సోమ‌వారం (19.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ సోమ‌వారం (19.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా విక్టరీ వెంకటేశ్‌ నటించిన దాదాపు పది చిత్రాలు టెలీకాస్ట్‌ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన మ‌న‌సంతా నువ్వే

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు,ఆమ‌ని న‌టించిన శుభ‌ల‌గ్నం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన బిగ్‌బాస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన శ్రీమ‌తి వెళ్లోస్తా

ఉద‌యం 10 గంట‌లకు విశాల్‌ న‌టించిన భ‌ర‌ణి

మ‌ధ్యాహ్నం 1 గంటకు వినోద్ కుమార్, ఆమని న‌టించిన శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన దేవుడు చేసిన మ‌న‌షులు

రాత్రి 7 గంట‌ల‌కు హ‌న్షిక‌ నటించిన క‌ళావ‌తి

రాత్రి 10 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు సుంద‌ర్ న‌టించిన చీక‌టి

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌భుదేవా న‌టించిన గులేభ‌కావ‌ళి

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌కాశ్‌రాజ్‌ నటించిన ఆకాశ‌మంతా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన సంతోషం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంట‌లకు రామ్ , జెనీలియా న‌టించిన రెడీ

రాత్రి 9 గంట‌ల‌కు సునీల్‌ న‌టించిన భీమ‌వ‌రం బుల్లోడు


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, రోజా న‌టించిన భైర‌వ ద్వీపం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన అగ్గిరాముడు

రాత్రి 10 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన చైత‌న్య‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన చిన‌రాయుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అల్ల‌రి రాముడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌ నటించిన చిన్న‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్ న‌టించిన అన్నాత‌మ్ముడు

రాత్రి 10 గంట‌ల‌కు విజ‌య్‌కాంత్ న‌టించిన‌ పోలీస్ అధికారి

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అత్తారింటికి దారేది

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు రాకేష్ , గార్గేయి న‌టించిన ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్ర‌భుదేవా న‌టించిన ఏబీసీడీ

ఉద‌యం 11గంట‌లకు రామ్‌, త‌మ‌న్నా న‌టించిన ఎందుకంటే ప్రేమంట‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు క‌మ‌ల్‌హ‌స‌న్‌ నటించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

సాయంత్రం 5 గంట‌లకు సిజ్జు,రాశి నటించిన త్రినేత్రం

రాత్రి 8 గంట‌లకు సందీప్ కిష‌న్‌ న‌టించిన తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌

రాత్రి 11.00 గంట‌లకు ప్ర‌భుదేవా న‌టించిన‌ ఏబీసీడీ

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన ర‌క్త‌ తిల‌కం

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అజిత్‌ నటించిన విశ్వాసం

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన ట‌చ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌లకు ప్ర‌భాస్‌ న‌టించిన బాహుబ‌లి

రాత్రి 9 గంట‌ల‌కు కుంచకో బోబన్‌ న‌టించిన మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

Updated Date - Feb 19 , 2024 | 08:29 AM