Chitrajyothy Spotify APP: వినండి వినండి ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. మీరు కోరిన పాటలు
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:04 PM
పాత పాటలు మొదలుకొని కొత్తగా విడుదలయ్యే పాటల వరకు ఏది వినాలన్నా ఇకపై పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. పాపులర్ ఆల్బమ్స్ అన్నీ అందుబాటులోకి తెచ్చేసింది మీ చిత్రజ్యోతి. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే.. చిత్రజ్యోతిలోని Spotify సైట్‌లో లాగిన్ కావడమే. మరెందుకు ఆలస్యం.. లాగిన్ అవ్వండి.. పాటలు వినేయండి.
మీకు నచ్చిన.. మీరు మెచ్చిన.. పాటల కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ విసిగిపోయారా.. ఇష్టమైన పాటలను వినాలని కోరుకుంటున్నారా.. అయితే, ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. మీ ఒత్తిడిని దూరంచేస్తూనే.. సమయం వృథా కాకుండా చూసేందుకు చక్కని పరిష్కారం తీసుకొచ్చింది.. మీ అభిమాన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పటివరకూ రోజువారీ న్యూస్ అప్‌డేట్స్ అందిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పాఠకుల, వీక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న ఆంధ్రజ్యోతి .. మీకు మానసిక ప్రశాంతత చేకూర్చేందుకు Spotifyను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా చిత్రజ్యోతిలోని Spotify సైట్‌లో లాగిన్ కావడమే. మరెందుకు ఆలస్యం. వెంటనే https://open.spotify.com సైట్‌ను సందర్శించండి. లేదా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.. మీకు ఇష్టమైన సింగర్ లేదా ఆల్బమ్‌ను సెలక్ట్ చేసుకుని నచ్చిన పాటలను వినండి.
పాత పాటలు మొదలుకొని కొత్తగా విడుదలయ్యే పాటల వరకు ఏది వినాలన్నా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. పాపులర్ ఆల్బమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని పాటలను మీ చెంతకు తీసుకురాబోతున్నాం. వెంటనే https://open.spotify.com సైట్‌ను సందర్శించి మీరు వినాలనుకుంటున్న పాటలను నేరుగా వినండి. ఇందుకు సైట్‌లోకి వెళ్లి సైన్‌అప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓసారి సైన్ అప్ అయితే మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌తో ఎన్నిసార్లైనా ఫ్రీగా లాగిన్ అయ్యి ఏ పాటలైనా ఉచితంగా వినవచ్చు. మీ మొబైల్‌కు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. డౌన్‌లోడ్ చేయకుండానే మీకు ఇష్టమైన పాటలను ఉచితంగా వినొచ్చు. సంగీత ప్రియుల కోసం ఏబీఎన్ చిత్రజ్యోతి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. Spotify సైట్‌ను వెంటనే సందర్శించండి.