‘హైదరాబాద్‌ నాకు సెకండ్‌ హోమ్‌..

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:47 AM

తన భర్త నికోలై సచ్‌దేవ్‌తో కలసి వరలక్ష్మి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ‘హైదరాబాద్‌ నాకు సెకండ్‌ హోమ్‌.. మీరంతా నాకు చాలా సపోర్ట్‌ చేశారు...

తన భర్త నికోలై సచ్‌దేవ్‌తో కలసి వరలక్ష్మి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ‘హైదరాబాద్‌ నాకు సెకండ్‌ హోమ్‌.. మీరంతా నాకు చాలా సపోర్ట్‌ చేశారు. ఇక ముందు కూడా ఇలానే సహకరించాలి’ అని కోరారు వరలక్ష్మి

Updated Date - Jul 18 , 2024 | 11:37 PM