Movies In Tv: ఈ శుక్ర‌వారం (23.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Feb 22 , 2024 | 08:53 PM

ఈ శుక్ర‌వారం (23.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ శుక్ర‌వారం (23.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ శుక్ర‌వారం (23.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నితిన్‌, స‌దా న‌టించిన జ‌యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన కిత‌కిత‌లు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన భ‌లే త‌మ్ముడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు, రోజా న‌టించిన దుర్గ‌

ఉద‌యం 10 గంట‌లకు సూర్య‌, శృతి హ‌స‌న్‌ న‌టించిన 7th సెన్స్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాల‌కృష్ణ‌ న‌టించిన బొబ్బిలి సింహం

సాయంత్రం 4 గంట‌లకు శ‌ర్వానంద్‌,సిద్ధార్థ్‌ న‌టించిన మ‌హా స‌ముద్రం

రాత్రి 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, నాగ చైత‌న్య‌ నటించిన వెంకీ మామ‌

రాత్రి 10 గంట‌లకు అల్లు శిరిష్‌ న‌టించిన ఊర్వ‌శివో రాక్ష‌సివో

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు సిద్ధార్థ్‌ న‌టించిన బొమ్మ‌రిల్లు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు కాజ‌ల్‌ న‌టించిన ఖోష్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌క్షిత్ షెట్టి నటించిన 777 చార్లీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతా గోవిందం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్ కీ ధ‌మ్కీ

సాయంత్రం 6 గంట‌లకు నితిన్‌ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,పూజా హెగ్డే న‌టించిన రాధేశ్యామ్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు గోపీచంద్‌,స్నేహ‌ న‌టించిన తొలివ‌ల‌పు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 10గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన ప్రేమించు పెళ్లాడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రేమ్‌, మీనా న‌టించిన ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి

ఉద‌యం 10 గంట‌ల‌కు మురళీమోహన్ న‌టించిన దేవుడు చేసిన బొమ్మ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌ నటించిన శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌లకు న‌వీన్‌, రోజా న‌టించిన పెళ్లాడి చూపిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు NTR, కాంచ‌న న‌టించిన భ‌లే మాస్ట‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్‌ న‌టించిన మ‌గ‌ధీర

సాయంత్రం 4 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన సిల్లీ ఫెలోస్‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు, విష్ణు న‌టించిన రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు విక్ర‌మ్‌, స‌మంత‌ న‌టించిన టెన్‌

ఉద‌యం 11గంట‌లకు ప్ర‌భాస్‌,న‌య‌న‌తార‌ న‌టించిన యోగి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ్రీకాంత్‌, స్నేహా నటించిన రాధాగోపాలం

సాయంత్రం 5 గంట‌లకు శివ కార్తికేయ‌న్‌ నటించిన ఖాకీ స‌త్తా

రాత్రి 8 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన ఖుషి

రాత్రి 11.00 గంట‌లకు విక్ర‌మ్‌, స‌మంత‌ న‌టించిన టెన్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వైష్ణ‌వ్ తేజ్‌ న‌టించిన కొండ‌పోలం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన ఖిలాడీ

మధ్యాహ్నం 3 గంట‌లకు సూర్య, అనుష్క‌ నటించిన య‌ముడు

సాయంత్రం 6 గంట‌లకు కార్తికేయ‌,నేహా న‌టించిన బెదురులంక‌

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,అనుష్క‌ న‌టించిన మిర్చి

Updated Date - Feb 22 , 2024 | 09:02 PM