Movies In Tv: ఫిబ్రవరి 9 శుక్ర‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Feb 08 , 2024 | 09:31 PM

ఈ శుక్ర‌వారం (09.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఫిబ్రవరి 9 శుక్ర‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శుక్ర‌వారం (09.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌,కాజ‌ల్‌ న‌టించిన ల‌క్ష్మీక‌ళ్యాణం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విజ‌య్ సేతుప‌తి న‌టించిన డీఎస్పీ వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఆర్య‌న్ రాజేశ్‌ న‌టించిన లీలామ‌హ‌ల్ సెంట‌ర్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, సుహాసిని న‌టించిన బాల గోపాలుడు

ఉద‌యం 10 గంట‌లకు వేణు న‌టించిన చిరున‌వ్వుతో

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాధిక‌,రిషి న‌టించిన అవ‌తారం

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన నేనింతే

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి,సిమ్ర‌న్‌ నటించిన డాడీ

రాత్రి 10 గంట‌లకు ప్ర‌శాంత్‌,సిమ్ర‌న్‌ న‌టించిన జోడీ

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు విశాల్‌,శృతిహ‌స‌న్‌ న‌టించిన పూజ‌

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్ న‌టించిన కుక్క‌లున్నాయి జాగ్ర‌త్త‌

ఉద‌యం 9 గంట‌ల‌కు త‌రుణ్‌,ఆర్తి నటించిన నువ్వు లేక నేను లేను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌, సౌంద‌ర్య‌ న‌టించిన జ‌యం మ‌న‌దేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సిద్ధార్థ‌,జెనీలియా న‌టించిన బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌లకు రామ్ చ‌ర‌ణ్‌,ర‌కుల్ న‌టించిన బ్రూస్ లీ

రాత్రి 9 గంట‌ల‌కు నాని,కీర్తి సురేశ్‌ న‌టించిన నేను లోక‌ల్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన భ‌లేవాడివి బాసూ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాయిరాం శంక‌ర్‌ న‌టించిన హ‌లో ప్రేమిస్తారా

రాత్రి 10 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌మ‌న్‌,సుహాసిని న‌టించిన సిరివెన్నెల‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌ర‌సింహారాజు న‌టించిన మ‌హ‌శ‌క్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు సుమ‌న్‌, భానుప్రియ‌ న‌టించిన ధ‌ర్మ‌ప‌త్ని

మ‌ధ్యాహ్నం 1 గంటకు సుమంత్‌,ఛార్మీ నటించిన చిన్నోడు

సాయంత్రం 4 గంట‌లకు మోహ‌న్‌బాబు న‌టించిన బ్ర‌హ్మ‌

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మా వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం ఈవెంట్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ధ‌నుష్‌ తేజ్ వీఐపీ2

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, సౌంద‌ర్య‌ న‌టించిన ప‌విత్ర‌బంధం

ఉద‌యం 11గంట‌లకు సూర్య‌, న‌య‌న‌తార‌ న‌టించిన ఘ‌టికుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ‌ర్వానంద్‌ నటించిన మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంట‌లకు అజిత్‌,ఆర్య‌ నటించిన ఆట ఆరంభం

రాత్రి 8 గంట‌లకు సూర్య‌ న‌టించిన సింగం

రాత్రి 11.00 గంట‌లకు వెంక‌టేశ్‌,సౌంద‌ర్య‌ న‌టించిన ప‌విత్ర‌బంధం

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు టోవినో థామ‌స్‌ న‌టించిన స్టార్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌,శ్వేతాబ‌సు న‌టించిన కొత్త బంగారు లోకం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌, మెహ‌రీన్‌ నటించిన రాజా ది గ్రేట్

మధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు అర్జున్‌, త‌మ‌న్నా నటించిన బ‌ద్రీనాథ్‌

సాయంత్రం 6 గంట‌లకు ప్ర‌భాస్‌,అనుష్క‌ న‌టించిన బాహుబ‌లి

రాత్రి 9 గంట‌ల‌కు ధ‌న‌రాజ్‌,సునీల్‌ న‌టించిన బుజ్జి ఇలా రా

Updated Date - Feb 08 , 2024 | 09:36 PM