Movies In Tv: ఫిబ్రవరి 10 శ‌నివారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:34 PM

ఈ శ‌నివారం 10.02.2024 జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఫిబ్రవరి 10 శ‌నివారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శ‌నివారం (10.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు త‌రుణ్‌, శ్రీయ న‌టించిన ఎలా చెప్పను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన పాగల్

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు, ల‌య‌ న‌టించిన మనోహరం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు Jr ఎన్టీఆర్‌ న‌టించిన రామాయణం

ఉద‌యం 10 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన నాని

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన కాటమరాయుడు

సాయంత్రం 4 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అల్లరి ప్రియుడు

రాత్రి 7 గంట‌ల‌కు నాగార్జున‌ నటించిన అన్నమయ్య

రాత్రి 10 గంట‌లకు వ‌రుణ్‌తేజ్‌ న‌టించిన అంతరిక్షం

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు త్రిష‌ న‌టించిన మోహిని

ఉద‌యం 9 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌, అనుప‌మ‌ నటించిన శతమానంభవతి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నిఖిల్‌,అనుప‌మ‌ న‌టించిన కార్తికేయ2

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతగోవిందం

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌, వ‌రుణ్‌ తేజ్ న‌టించిన ఎఫ్3

రాత్రి 9 గంట‌ల‌కు నాగార్జున‌, చైత‌న్య న‌టించిన బంగార్రాజు


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు కార్తికేయ‌ న‌టించిన గుణ 369

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాల‌కృష్ణ‌,అక్కినేని న‌టించిన భార్య భర్తలబంధం

రాత్రి 10 గంట‌ల‌కు సుమంత్‌,ఛార్మి న‌టించిన చిన్నోడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన ఓం నమో వెంకటేశాయా

ఉద‌యం 10 గంట‌ల‌కు రజినీ కాంత్, కమల్ హాసన్ న‌టించిన అంతులేని కథ

మ‌ధ్యాహ్నం 1 గంటకు అక్కినేని, దాస‌రి నటించిన బంగారు కుటుంబం

సాయంత్రం 4 గంట‌లకు న‌రేశ్‌,భానుప్రియ‌ న‌టించిన మొగుడు పెళ్లాలు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్, సావిత్రి న‌టించిన నర్తనశాల

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,రానా న‌టించిన బాహుబలి2

సాయంత్రం 4 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, వ‌రుణ్‌ తేజ్ ఎఫ్2

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అశోక్ సెల్వన్ న‌టించిన భద్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు అనుష్క న‌టించిన భాగమతి

ఉద‌యం 11గంట‌లకు క‌ల్యాణ్‌రామ్‌ న‌టించిన అసాధ్యుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు విక్ర‌మ్‌ నటించిన వీడింతే

సాయంత్రం 5 గంట‌లకు చిరంజీవి నటించిన అంద‌రివాడు

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ లైవ్ టెలీకాస్ట్‌

రాత్రి 11.00 గంట‌లకు న‌య‌న‌తార‌ న‌టించిన మాయ‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆది సాయికుమార్ న‌టించిన టాప్ గేర్

ఉద‌యం 9 గంట‌ల‌కు అజిత్‌, కాజ‌ల్‌ న‌టించిన వివేకం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ చ‌ర‌ణ్‌ నటించిన ఎవ‌డు

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన క్రాక్‌

సాయంత్రం 6 గంట‌లకు విజ‌య్ అంటోని న‌టించిన బిచ్చ‌గాడు 2

రాత్రి 9 గంట‌ల‌కు తేజ స‌జ్జా, అనంది న‌టించిన జాంబీరెడ్డి

Updated Date - Feb 09 , 2024 | 09:38 PM