Ananya Nagalla: షావోమీ 5జీ సిరీస్ ఫోన్‌తో మెరిసిన సినీనటి అనన్య నాగళ్ల

ABN , Publish Date - Jan 09 , 2024 | 08:45 PM

స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్ధ షావోమీ తమ సరికొత్త 5G హ్యాండ్సెట్ Redmi Note 13 5G సిరీస్‌ను తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో విడుదల చేసింది. బంజారాహిల్స్‌లోని హ్యాపీ మొబైల్స్ స్టోర్ వేదికగా జరిగిన ఈ లాంచ్ కార్యక్రమంలో టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల సందడి చేశారు.

Ananya Nagalla: షావోమీ 5జీ సిరీస్ ఫోన్‌తో మెరిసిన సినీనటి అనన్య నాగళ్ల

స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్ధ షావోమీ తమ సరికొత్త 5G హ్యాండ్సెట్ Redmi Note 13 5G సిరీస్‌ను తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో విడుదల చేసింది. బంజారాహిల్స్‌లోని హ్యాపీ మొబైల్స్ స్టోర్ వేదికగా టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల మరియు హ్యాపీ మొబైల్స్ సంస్ధ నిర్వహకులు కృష్ణ పవన్ CMD, హ్యాపీ మొబైల్స్, కోట సంతోష్ ED హ్యాపీ మొబైల్స్, శరన్ వైస్ ప్రెసిడెంట్ హ్యాపీ మొబైల్స్, Syed Anwar, Zonal Head (AP & TS) Xiaomi India, మహ్మద్ ఇఫ్తికర్ (National Retail Marketing Manager for Organised Trade) లతో కలిసి ఈ సిరీస్‌ను విడుదల చేశారు.

Ananya.jpg

ఈ సిరీస్ స్పెషల్ ఫీచరైవ IP 68 వాటర్ రెసిస్టెంట్ గల ఈ ఫోన్‌ను ప్రయోగాత్మకంగా మినీ వాటర్ టబ్‌లో ఉంచి, కొద్దిసేపటి తర్వాత నీటిలో నుండి తీసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఈ నూతన ఫోన్‌తో అనన్య నాగళ్ల ఫొటోలు దిగుతూ.. సందడి చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ananya-Nagalla-2.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Ashika Ranganath: ‘నా సామిరంగ’లో నేను రెబల్..

**************************

*Katrina Kaif: చెన్నై నా సెకండ్‌ హోం టౌన్‌

***************************

*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..

*************************

Updated Date - Jan 09 , 2024 | 08:45 PM