Prime Video: కాస్త గ్యాప్‌ ఇవ్వండ‌య్యా.. ఒక్క‌రోజే 50 సినిమాలు వ‌దిలిన అమెజాన్‌

ABN , Publish Date - Jan 04 , 2024 | 06:48 PM

ఓటీటీలో సినిమాల దండ‌యాత్ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. రెండు రోజుల క్రిత్ం నెట్‌ఫ్లిక్స్ ఒకే రోజు 60, 70 వ‌ర‌కు సినిమాలు,వెబ్ సిరీస్‌ల‌ను విడుద‌ల చేయ‌గా అమెజాన్ ప్రైమ్ మీమేమైనా త‌క్కువ తిన్నామా అంటూ వాళ్ల‌ను త‌ల‌ద‌న్నేలా సుమారు 50కి పైగా సిరీస్‌లు, సినిమాల‌ను ఓటీటీలోకి తీసుకువ‌చ్చేసింది.

Prime Video: కాస్త గ్యాప్‌ ఇవ్వండ‌య్యా.. ఒక్క‌రోజే 50 సినిమాలు వ‌దిలిన అమెజాన్‌
amazon movies

ఓటీటీలో సినిమాల దండ‌యాత్ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. నూత‌న సంవ‌త్స‌రం ఆరంభం నుంచే ఓటీటీ ఫ్లాట్ ఫాంలు ఒక‌రితో పోటీ ప‌డుతూ మ‌రొక‌రు కొత్త పాత‌ సినిమాల‌ను డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చేశారు. రెండు రోజుల క్రిత్ం నెట్‌ఫ్లిక్స్ ఒకే రోజు 60, 70 వ‌ర‌కు సినిమాలు,వెబ్ సిరీస్‌ల‌ను విడుద‌ల చేయ‌గా అమెజాన్ ప్రైమ్ (Prime Video) మీమేమైనా త‌క్కువ తిన్నామా అంటూ వాళ్ల‌ను త‌ల‌ద‌న్నేలా సుమారు 50కి పైగా సిరీస్‌లు, సినిమాల‌ను ఓటీటీలోకి తీసుకువ‌చ్చేసింది.

వారం వారం వ‌చ్చే సినిమాల‌నే చూడ‌లేక, స‌మ‌యం దొర‌క్క‌ చ‌స్తుంటే ఓటీటీ సంస్థ‌లు పోటీ ప‌డి మ‌రి ఒకేసారి ఇన్నేసి సినిమాలు, సిరీస్‌లు తీసుకురావ‌డంతో వీక్ష‌కులు షాక్ గుర‌వుతున్నారు. ఇవి చూడ‌డానికి ఓ యుగం ప‌డుతుందేమో అని, కాస్తైనా గ్యాప్ ఇయ్యండ‌య్యా అంటూ నిట్టూరుస్తున్నారు. మ‌రి అమెజాన్ (Prime Video) తాజాగా డిజిట‌ల్ స్ట్రీమింగ్ తీసుకు వ‌చ్చిన కంటెంట్ ఏంటో మీరు చూసి మీకు స‌మ‌యం దొరితే చూసి ఎంజాయ్ చేయండి.

వీటిల్లో తెలుగు భాష‌లో ఒక‌టి రెండు మాత్ర‌మే ఉండ‌గా దాదాపు అన్నీ హిందీ,ఇంగ్లీష్ లాంగ్వెజెస్‌లో అందుబాటులో ఉన్నాయి. మ‌రికొన్ని రెంట్ బేసిస్‌లో అందుబాటులో ఉన్నాయి.


హ్యూగో Hugo (2011)

రింగ్స్ Rings (2016)

ఫ్లైట్ Flight (2012)

ప్లాటూన్ Platoon (1986)

బాట్‌మాన్ Batman (1989)

మ‌ద‌ర్ Mother! (2017)

నెట్‌వర్క్ Network (1976)

బెన్-హర్ Ben-Hur (2016)

ట్రూ గ్రిట్True Grit (2010)

స్టార్ ట్రెక్ Star Trek (2009)

టాక్ టూ మీ TalkToMe (2023)

వాచ్‌మెన్ Watchmen (2009)

క్యాట్ వుమన్ Catwoman (2004)

లేబ‌ర్ డే Labor Day (2013)

అన్నే హాల్ Annie Hall (1977)

ర్యాగింగ్ బుల్ Raging Bull (1980)

డౌన్ సైజింగ్ Downsizing (2017)

జెమిని మ్యాన్ Gemini Man (2019)

అప్ ఇన్ ది ఎయిర్ Up In The Air (2009)

గ్రీన్ లాంతర్ Green Lantern (2011)

సూసైడ్ స్క్వాడ్ Suicide Squad (2016)

ఇట్‌: ఛాఫ్ట‌ర్ 2 It: Chapter Two (2019)

బాట్‌మాన్ ఫరెవర్ Batman Forever (1995)

మిడ్‌నైట్ కౌబాయ్ Midnight Cowboy (1969)

సూపర్‌మాన్ రిటర్న్స్ Superman Returns (2006)

ది సూసైడ్ స్క్వాడ్ The Suicide Squad (2021)

లిల్లీస్ ఆఫ్ ది ఫీల్డ్ Lilies Of The Field (1963)

రివల్యూషనరీ రోడ్ Revolutionary Road (2008)

10 క్లోవర్‌ఫీల్డ్ లేన్ 10 Cloverfield Lane (2016)

సోనిక్ ది హెడ్జ్‌హాగ్ Sonic The Hedgehog (2020)

ది మిస్సౌరీ బ్రేక్స్ The Missouri Breaks (1976)

లోన్ వోల్ఫ్ మెక్‌క్వాడ్ Lone Wolf McQuade (1983)

పారానార్మల్ యాక్టివిటీ 3 Paranormal Activity 3 (2011)

కాలింగ్ స‌హ‌స్ర CallingSahasra (2023) Telugu

నో వే థ్రూ NoWayThrough (2023, English)

షీరోస్ Sheroes (2023) English & Hindi

జ‌డ్జ్‌మెంట్ ఎట్ న్యూరేమ్‌బెర్గ్ Judgement At Nuremberg (1961)

థోల్వి ఎఫ్‌సి Tholvi FC (2023) (Malayalam)

స‌పోర్ట్ ష‌రీఫ్ Support Your Local Sheriff! (1969)

అవుట్ ఆఫ్ ది షాడోస్ TNMT: Out Of The Shadows (2016)

బేబీ రూబీ Baby Ruby (2023) English and Hindi

డోరా అండ్‌ లాస్ట్ సిటీ ఆఫ్‌ గోల్డ్ Dora and the Lost City of Gold (2019)

బ్యాట్‌మ‌న్ మాస్క్ ఆఫ్ ది ఫాంటస్మ్ Batman: Mask Of The Phantasm (1993)

కార్నర్ ఆఫీస్ Corner Office (2023) English and Hindi

మ్యారీ మై హస్బెండ్ Marry My Husband S1E1 (2024) Korean drama

ది స్పాంజ్ బాబ్ మూవీ The Sponge Bob Movie: Sponge Out Of Water (2015)

బడ్డీ గేమ్స్ Buddy Games: Spring Awakening (2023) English and Hindi.

డిటెక్టివ్‌ Detectives, Hindi dub of Spanish series Sabuesos S1 (2018)

Updated Date - Jan 04 , 2024 | 06:48 PM