ఎస్‌.. బాస్‌.. షూటింగ్‌ పూర్తయింది

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:45 AM

‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలను అందించిన నిర్మాత, కె.ఎల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌..బాస్‌’. మంగళవారం చిత్ర కథానాయకుడు...

ఎస్‌.. బాస్‌.. షూటింగ్‌ పూర్తయింది

‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలను అందించిన నిర్మాత, కె.ఎల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌..బాస్‌’. మంగళవారం చిత్ర కథానాయకుడు హవీస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన స్లైలిష్‌ లుక్‌ విడుదల చేశారు. ‘భాగమతి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశోక్‌ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకుంటున్న ‘ఎస్‌ బాస్‌’ షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రానికి కథ, మాటలు: ఆకుల శివ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: కబీర్‌లాల్‌.

Updated Date - Jun 26 , 2024 | 05:46 AM