ఆసక్తికర కథతో...
ABN , Publish Date - Oct 04 , 2024 | 01:08 AM
శ్రీనాథ్ మాగంటి, గాయత్రిరమణ, సాయికామాక్షి, భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాన్షన్ హౌస్ మల్లేశ్’. బాలసతీశ్ దర్శకత్వంలో రాజేశ్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా...
శ్రీనాథ్ మాగంటి, గాయత్రిరమణ, సాయికామాక్షి, భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాన్షన్ హౌస్ మల్లేశ్’. బాలసతీశ్ దర్శకత్వంలో రాజేశ్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను డైరెక్టర్ శైలేష్ కొలను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడతూ ‘‘ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఎడిటర్: గ్యారీ బీ.హెచ్, డీఓపీ: అమ్మముత్తు, సంగీతం: సురేశ్ బొబ్బిలి.