యాక్షన్ సీక్వెన్స్‌తో
ABN , Publish Date - Feb 01 , 2024 | 02:50 AM
సుమన్ బాబు దర్శకత్వంలో ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య చౌదరి జంటగా నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది...
సుమన్ బాబు దర్శకత్వంలో ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, కారుణ్య చౌదరి జంటగా నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం యాక్షన్ ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో రఘుబాబు, అలీ, అన్నపూర్ణమ్మ కీలకపాత్రలు పోషించారు.