రాకీ వచ్చేది ఎప్పుడంటే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 06:08 AM

విష్వక్సేన్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మెకానిక్‌ రాకీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో...

విష్వక్సేన్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మెకానిక్‌ రాకీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు నిర్మాత రామ్‌ తాళ్లూరి చెప్పారు. ఈ నెల 20న ట్రైలర్‌ విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లు.

Updated Date - Oct 16 , 2024 | 06:09 AM