గతం వర్తమానం ఢీకొంటే...

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:00 AM

తమిళ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. శివ దర్శకుడు. దిశాపటానీ, బాబీడియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు...

గతం వర్తమానం ఢీకొంటే...

తమిళ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. శివ దర్శకుడు. దిశాపటానీ, బాబీడియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం సూర్య ఈ చిత్రం నూతన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. కంగువ పాత్రలోని సూర్య, మోడరన్‌ పాత్రలోని సూర్య ఇందులో ముఖాముఖి తలపడనున్నట్లు ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.

Updated Date - Apr 15 , 2024 | 01:00 AM