ఆ విల్లాలో ఏం జరిగింది?

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:14 AM

విజయ్‌, శీతల్‌ భట్‌ జంటగా నటించిన ‘విల్లా 369’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సురేశ్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ‘ ఆ విల్లాలో ఏం జరిగింది అనే థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని...

ఆ విల్లాలో ఏం జరిగింది?

విజయ్‌, శీతల్‌ భట్‌ జంటగా నటించిన ‘విల్లా 369’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సురేశ్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ‘ ఆ విల్లాలో ఏం జరిగింది అనే థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని రూపొందించాం. సెన్సార్‌ పూర్తి చేసి, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం. టీజర్‌, ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేస్తాం’ అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహావీర్‌, ఫొటోగ్రఫీ: ఎస్‌.కె.రఫీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: శీలం ప్రణయ్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: ఎం.లక్ష్మణ్‌బాబు, చిత్రం శ్రీను.

Updated Date - Jun 02 , 2024 | 02:14 AM