వెయ్‌ దరువెయ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది

ABN , Publish Date - Mar 15 , 2024 | 05:12 AM

సాయిరామ్‌ శంకర్‌, యషా శివకుమార్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వెయ్‌ దరువెయ్‌’. ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది ఈ సందర్భంగా హీరో సాయిరామ్‌ శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ...

వెయ్‌ దరువెయ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది

సాయిరామ్‌ శంకర్‌, యషా శివకుమార్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వెయ్‌ దరువెయ్‌’. ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది ఈ సందర్భంగా హీరో సాయిరామ్‌ శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇందులో హీరో క్యారెక్టర్‌ జోవియల్‌గా ఉంటుంది. సమాజంలోని ఓ సమస్యపై హీరో చేేస చిన్నపాటి పోరాటాన్ని ఇందులో చూపించాం. ‘బంపర్‌ ఆఫర్‌’ మూవీ నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం. ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది. కామెడీ నాకు బాగా ఇష్టం. ‘వెయ్‌ దరువెయ్‌’ విషయానికి వేస్త ఇందులో 80 శాతం కామెడీ ఉంటుంది’’ అని అన్నారు.

Updated Date - Mar 15 , 2024 | 05:12 AM