యుద్ధం... సన్నద్ధం

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:40 AM

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది..

యుద్ధం... సన్నద్ధం

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. శ్రీరామనమవి సంద ర్భంగా స్పెషల్‌ అప్డ్‌ట్‌ను మేకర్స్‌ వదిలారు. త్వరలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘మీ ముందుకు... ధర్మంకోసం యుద్ధం త ్వరలో’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్‌ రాంపాల్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 06:40 AM