వినోద్ ఫిల్మ్ అకాడమీ నాలుగవ వార్షికోత్సవం
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:04 AM
హీరో వినోద్ నువ్వుల ఆధ్వర్యంలో వినోద్ ఫిల్మ్ అకాడమీ నాలుగవ వార్షికోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులకు సర్టిఫికేట్లు...
హీరో వినోద్ నువ్వుల ఆధ్వర్యంలో వినోద్ ఫిల్మ్ అకాడమీ నాలుగవ వార్షికోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెడల్స్ అందించారు. అలాగే, ఆయన హీరోగా నటించిన ‘ల్యాంప్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.