విజయ్‌ సినిమా మైత్రీ చేతుల్లో..

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:22 AM

తమిళ అగ్రకథానాయకుడు విజయ్‌, దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఈ సినిమాలో విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది...

తమిళ అగ్రకథానాయకుడు విజయ్‌, దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఈ సినిమాలో విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్‌ కంటెంట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ విడుదల చేయనుంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, మోహన్‌ జయరామ్‌, స్నేహ, లైలా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్‌ అఘోరం, కల్పతి ఎస్‌. గణేశ్‌, కల్పతి ఎస్‌.సురేశ్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:22 AM