విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:49 AM

తెలుగు రియాలిటీ షోలలో కొత్త బెంచ్‌మార్క్‌ క్రియేట్‌ చేసిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 ప్రేక్షకులను అలరిస్తోంది...

తెలుగు రియాలిటీ షోలలో కొత్త బెంచ్‌మార్క్‌ క్రియేట్‌ చేసిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోలో రాబోయే ఎపిసోడ్‌కు టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రోమోను మేకర్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేయగా వైరల్‌ అయింది. మన తెలుగు కంటెస్టెంట్స్‌కు మద్దతు ఇవ్వాలి, మీ జర్నీలో ఉండాలని ఈ షోకు వచ్చాను అని విజయ్‌ చెప్పారు.

Updated Date - Jul 05 , 2024 | 12:49 AM