వర్కింగ్‌ స్టిల్‌తో ఉస్తాద్‌

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:19 AM

పవన్‌కల్యాణ్‌; డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. శనివారం డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను...

వర్కింగ్‌ స్టిల్‌తో ఉస్తాద్‌

పవన్‌కల్యాణ్‌; డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. శనివారం డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేశారు.

మొక్కు తీర్చుకున్న సాయితేజ్‌

తన మేనమామ పవన్‌కల్యాణ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా హీరో సాయిదుర్గాతేజ్‌ తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. సాయిదుర్గాతేజ్‌, అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన విషయం తనకు తెలియదని ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నిహారిక కొణిదెల అన్నారు

Updated Date - Jun 16 , 2024 | 05:19 AM