టాలీవుడ్‌ హీరో తిరువీర్‌ ఓ ఇంటివాడయ్యారు

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:32 AM

టాలీవుడ్‌ హీరో తిరువీర్‌ ఓ ఇంటివాడయ్యారు. కల్పనారావ్‌తో ఆయన వివాహం ఆదివారం జరిగింది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ...

టాలీవుడ్‌ హీరో తిరువీర్‌ ఓ ఇంటివాడయ్యారు
thiruveer

మ‌సూద‌, ప‌రేషాన్ వంటి చిత్రాల ద్వారా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును ద‌క్కించుకున్న టాలీవుడ్‌ హీరో తిరువీర్‌ ఓ ఇంటివాడయ్యారు.

కల్పనారావ్‌తో ఆయన వివాహం ఆదివారం జరిగింది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ ఈ శుభవార్తను తిరువీర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించి, తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేశారు.

Updated Date - Apr 22 , 2024 | 07:51 AM