నేడే ఆస్కార్‌ వేడుక

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:21 AM

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల వేడుకకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 4 గంటలకు 96వ ఆస్కార్‌...

నేడే ఆస్కార్‌ వేడుక

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల వేడుకకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 4 గంటలకు 96వ ఆస్కార్‌ చిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌ను ఘనంగా ముస్తాబు చేశారు. హాలీవుడ్‌ సహా వివిధ దేశాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్ర మానికి హాజరవుతున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 03:21 AM