నేడు జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:03 AM

. ఈ సందర ్భంగా ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రం నుంచి స్పెషల్‌ లుక్‌ను ఆదివారం యూనిట్‌ విడుదల చేసింది...

నేడు జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు

. ఈ సందర ్భంగా ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రం నుంచి స్పెషల్‌ లుక్‌ను ఆదివారం యూనిట్‌ విడుదల చేసింది. అలాగే ఈ రోజు ‘పుష్ప 2’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ తెలిపాయి.

Updated Date - Apr 08 , 2024 | 01:03 AM