రెట్రో బీట్స్‌తో తస్సాదియ్యా...!
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:29 AM
కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మట్కా’. విజయేందర్ రెడ్డి, రజని తాళ్లూరి నిర్మాతలు. నవంబరు 14న విడుదలకు...
కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మట్కా’. విజయేందర్ రెడ్డి, రజని తాళ్లూరి నిర్మాతలు. నవంబరు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సెకండ్ సింగిల్ రెట్రో బీట్స్ కలిగిన ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. వరుణ్ తేజ్ ఈ పాటలో ఎనర్జిటిక్‌గా కనిపించారు. స్టాట్-ఆన్ స్టయిలింగ్‌తో అదరగొట్టారు. వరుణ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల విందుగా ఉన్నాయి. నోస్టాల్జియా అండ్ రిఫ్రెష్ వైబ్‌తో పాట అదిరిపోయింది. జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలెట్.