కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘టిల్లూ స్క్వేర్‌’

ABN, Publish Date - Jan 01 , 2024 | 04:50 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టిల్లూ స్క్వేర్‌’. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో...

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టిల్లూ స్క్వేర్‌’. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

Updated Date - Jan 01 , 2024 | 04:50 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!