క్లీన్‌ చిట్‌ వచ్చే వరకూ..

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:09 AM

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్ట్‌ అయిన నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) గురువారం సస్పెండ్‌ చేసింది. డ్రగ్స్‌ కేసుపై...

క్లీన్‌ చిట్‌ వచ్చే వరకూ..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్ట్‌ అయిన నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) గురువారం సస్పెండ్‌ చేసింది. డ్రగ్స్‌ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు పంపించినా ఆమె స్పందించకపోవడంతో ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో హేమకు క్లీన్‌ చిట్‌ వచ్చేవరకూ సస్పెన్షన్‌ కొనసాగుతుందని ‘మా’ కార్యవర్గం తెలిపింది.

Updated Date - Jun 07 , 2024 | 04:09 AM