Movies: ఈవారం థియేట‌ర్ల‌లో వ‌చ్చే సినిమాలివే.. అంద‌రి దృష్టి ఆ మూడింటి పైనే

ABN , Publish Date - Mar 05 , 2024 | 07:17 PM

ఈ వారం థియేట‌ర్ల‌లో సినిమాల సంద‌డి గ‌ట్టిగానే ఉండ‌నుంది. ప‌రీక్ష‌ల సీజ‌న్ వ‌చ్చేయ‌డంతో గోపీచంద్ మిన‌హా పెద్ద స్టార్ల సినిమాలు ఏవీ విడుద‌ల కాకున్నా భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి.

Movies: ఈవారం థియేట‌ర్ల‌లో వ‌చ్చే సినిమాలివే.. అంద‌రి దృష్టి ఆ మూడింటి పైనే
theater movies

ఈ వారం థియేట‌ర్ల‌లో సినిమాల సంద‌డి గ‌ట్టిగానే ఉండ‌నుంది. ప‌రీక్ష‌ల సీజ‌న్ వ‌చ్చేయ‌డంతో గోపీచంద్ మిన‌హా పెద్ద స్టార్ల సినిమాలు ఏవీ విడుద‌ల కాకున్నా భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి.

Bhimaa.jpg

తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ల‌లో క‌లిపి ఈ వీక్ 16 సినిమాలు విడుద‌ల‌వుత‌న్నాయి. వీటిలో తెలుగులోనే ఏకంగా ప‌ది చిత్రాలు ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తున్నాయి.

gaami.jpg

తెలుగులో వ‌స్తున్న వాటిలో గోపీచంద్ (Gopichand) న‌టించిన యాక్ష‌న్‌, సోషియో ఫాంట‌సీ చిత్రం భీమా (Bhimaa), విశ్వ‌క్ సేన్ (Vishwak Sen ) అడ్వెంచ‌ర్ డ్రామా గామీ (Gaami) అదేవిధంగా ఇటీవ‌ల మ‌ల‌యాళంలో విడుద‌లై క‌లెక్ష‌న్ల సునామీ సృష్లిస్తున్న ప్రేమ‌లు (Premalu) అనే మూడు చిత్రాలతో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, మాధ‌వ‌న్‌, జ్యోతిక న‌టించిన హిందీ సినిమా సైతాన్ కూడా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఇంకా ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుని మీకు న‌చ్చిన మూవీని చూసేయండి.


Telugu

Gaami గామి Mar 8

Bhimaa భీమా Mar 8

Premalu ప్రేమలు (తెలుగు) Mar 8

Bullet బుల్లెట్ Mar 8

Mind Game మైండ్ గేమ్ Mar 8

Ghannu Bhai ఘన్నూ భాయ్

Record Break రికార్డ్ బ్రేక్

We Love Bad Boys వీ ల‌వ్‌ బ్యాడ్ బాయ్స్‌

Babu No.1 Bullshit Guy బాబు నెం.1 బుల్‌షిట్ గై

Raju Gari Ammayi.. Naidu Gari Abbayi రాజు గారి అమ్మాయి.. నాయుడు గారి అబ్బాయి

Hindi (హిందీ)

Shaitaan షైతాన్

Alpha Beta Gamma ఆల్ఫా బీటా గామా

Tera Kya Hoga Lovely తేరా క్యా హోగా లవ్లీ

Prem Aur Ishq ప్రేమ్ ఔర్ ఇష్క్

English (ఇంగ్లీష్‌)

The Color Purple ది కలర్ పర్పుల్

All of Us Strangers ఆల్ ఆఫ్ హ‌స్ స్ట్రేంజ‌ర్స్‌

Updated Date - Mar 05 , 2024 | 07:18 PM