వేట మొదలైంది

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:50 AM

తేజస్‌ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా, బన్నీ అశ్వంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘రాజా మార్కండేయ’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘వేట మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్‌..

తేజస్‌ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా, బన్నీ అశ్వంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘రాజా మార్కండేయ’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘వేట మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్‌. ఆదివారం చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో సుమన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. చిత్రీకరణ చివరి దశలో ఉందని నిర్మాతలు శ్రీధర్‌ సామా, వెంకట్‌ గౌడ్‌ పంజా తెలిపారు.

Updated Date - Aug 26 , 2024 | 05:50 AM