బహుముఖం ఉత్కంఠభరితం

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:32 AM

హర్షివ్‌ కార్తిక్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర ్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రం టీజర్‌ను శనివారం దర్శకుడు శశి కిరణ్‌ తిక్క చేతుల మీదుగా విడుదల చేశారు. ‘టీజర్‌ బాగుంది....

బహుముఖం ఉత్కంఠభరితం

హర్షివ్‌ కార్తిక్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర ్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రం టీజర్‌ను శనివారం దర్శకుడు శశి కిరణ్‌ తిక్క చేతుల మీదుగా విడుదల చేశారు. ‘టీజర్‌ బాగుంది. విజువల్స్‌తో పాటు సౌండ్‌కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీచరణ్‌ బీజీఎం అదరగొట్టారు’ అని ఆయన చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఊహించని మలుపులతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. చాలా ప్రేమతో, కష్టంతో చేసిన సినిమా ఇది, ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని హర్షివ్‌ కార్తిక్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్‌. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: శ్రీచరణ్‌ పాకాల. సినిమాటోగ్రఫీ: ల్యూక్‌ ప్లెచర్‌

Updated Date - Feb 25 , 2024 | 02:32 AM