సినిమావాళ్ల కథ

ABN , Publish Date - May 19 , 2024 | 06:28 AM

అభిరామ్‌, వెన్నెల, మనోహర్‌, పవన్‌ ప్రధాన తారాగణంగా హరీష్‌ చావా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇట్లు... మీ సినిమా’. నోరి నాగప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్‌ను దర్శకుడు కోదండరామిరెడ్డి...

సినిమావాళ్ల కథ

అభిరామ్‌, వెన్నెల, మనోహర్‌, పవన్‌ ప్రధాన తారాగణంగా హరీష్‌ చావా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇట్లు... మీ సినిమా’. నోరి నాగప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్‌ను దర్శకుడు కోదండరామిరెడ్డి చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేసింది. సినీరంగంలో రాణించాలనే తపనతో నలుగురు స్నేహితులు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుందని దర్శకుడు తెలిపారు. ప్రతి సినిమా వ్యక్తి, ఇది తన క థే అని ఫీలయ్యేలా ఉంటుందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మీరావలి.

Updated Date - May 19 , 2024 | 06:28 AM