‘దేవర’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.

ABN , Publish Date - Sep 19 , 2024 | 06:57 AM

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా శివ కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘దేవర’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది...

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా శివ కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘దేవర’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. బుధవారం ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ రొమాంటిక్‌ లుక్‌ను విడుదల చేసింది.

Updated Date - Sep 19 , 2024 | 06:58 AM