ముహూర్తం కుదిరింది

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:48 AM

‘అంటే సుందరానికి’ లాంటి హిట్‌ చిత్రం తర్వాత నాని - దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కలయికలో వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య నిర్మాత...

ముహూర్తం కుదిరింది

‘అంటే సుందరానికి’ లాంటి హిట్‌ చిత్రం తర్వాత నాని - దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కలయికలో వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తున్నారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 01:48 AM