ప్రేక్షకులు షాక్‌ అవుతారు

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:11 AM

‘నా జీవితంలో మరిచిపోలేని సినిమా ‘ఏ’. 26 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలవుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో, ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నాను. ఈ నెల 21న ఈ చిత్రాన్ని తెలుగులో...

ప్రేక్షకులు షాక్‌ అవుతారు

‘నా జీవితంలో మరిచిపోలేని సినిమా ‘ఏ’. 26 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలవుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో, ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నాను. ఈ నెల 21న ఈ చిత్రాన్ని తెలుగులో రీ రిలీజ్‌ చేస్తున్నాం. థియేటర్లలో ‘ఏ’ సినిమాను చూసి ఇప్పటి ప్రేక్షకులు షాక్‌ అవుతారు’ అని కన్నడ హీరో ఉపేంద్ర అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఎ’ చిత్రాన్ని నిర్మాత లింగం యాదవ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్‌ శనివారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ఉపేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 05:11 AM