ఆ సమయం వచ్చింది

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:11 AM

అనారోగ్యం వల్ల దాదాపు ఏడాది కాలంగా సినిమా షూటింగ్స్‌కు దూరమయ్యారు సమంత. ‘ఖుషి’ చిత్రం పూర్తి చేశాక సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి మయోసైటిస్‌ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు...

ఆ సమయం వచ్చింది

అనారోగ్యం వల్ల దాదాపు ఏడాది కాలంగా సినిమా షూటింగ్స్‌కు దూరమయ్యారు సమంత. ‘ఖుషి’ చిత్రం పూర్తి చేశాక సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి మయోసైటిస్‌ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నట్లు సమంత సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘మళ్లీ సినిమా షూటింగ్స్‌ ఎప్పుడు మొదలుపెడతారు? అని నన్ను చాలామంది అడుగుతున్నారు. ఇక దానికి సమయం వచ్చింది. త్వరలోనే షూటింగ్స్‌ మొదలుపెడతాను’ అని ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 06:11 AM