అమెరికాలో తెలుగు సినిమా

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:50 AM

శివకుమార్‌, నందిని రాయ్‌ జంటగా నటించే చిత్రం షూటింగ్‌ అమెరికాలోని వర్జీనియా సాయిబాబా టెంపుల్‌లో మొదలైంది. రవికుమార్‌ నాను దర్శకుడు.

శివకుమార్‌, నందిని రాయ్‌ జంటగా నటించే చిత్రం షూటింగ్‌ అమెరికాలోని వర్జీనియా సాయిబాబా టెంపుల్‌లో మొదలైంది. రవికుమార్‌ నాను దర్శకుడు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం అమెరికాలోనే జరుగుతుందని నిర్మాతలు శ్రావణి మాదిరాజు, మాధవి నాను చెప్పారు. ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌: పద్మ వాయువేగుల, చైతన్య వర్మ.

Updated Date - Sep 03 , 2024 | 05:50 AM