‘కూలీ’ సినిమా సెట్స్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టెప్పులేశారు
ABN , Publish Date - Sep 17 , 2024 | 05:30 AM
ఓనమ్ పర్వదినం సందర్భంగా ‘కూలీ’ సినిమా సెట్స్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టెప్పులేశారు. ఆయన నటిస్తున్న ‘వేట్టయాన్’ సినిమాలోని ‘మానసిలాయో’ పాటకు...
ఓనమ్ పర్వదినం సందర్భంగా ‘కూలీ’ సినిమా సెట్స్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టెప్పులేశారు. ఆయన నటిస్తున్న ‘వేట్టయాన్’ సినిమాలోని ‘మానసిలాయో’ పాటకు స్టెప్పులేసి ఆయన చిత్రబృందంలో జోష్ తెచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే.