సన్నీ ‘క్యు జి’

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:58 AM

జాకీ ష్రాఫ్‌, సన్నీలియోన్‌, ప్రియమణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘క్యు.జి’. వివేక్‌ కన్నన్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు...

జాకీ ష్రాఫ్‌, సన్నీలియోన్‌, ప్రియమణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘క్యు.జి’. వివేక్‌ కన్నన్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎం వేణుగోపాల్‌ ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు. ఇటీవలే చిత్రబృదం టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘సన్నీలియోన్‌ నటన సినిమాకు ప్రత్యేకార్షణ. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 04:58 AM