ట్రెండీ లుక్‌లో స్టైలిష్‌గా

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:35 AM

విశ్వక్‌ సేన్‌, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. ఈ ముక్కోణపు ప్రేమకథని రవితేజ్‌ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తుళ్లూరి నిర్మిస్తున్నారు...

విశ్వక్‌ సేన్‌, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. ఈ ముక్కోణపు ప్రేమకథని రవితేజ్‌ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తుళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి శ్రద్ధా శ్రీనాథ్‌ అడుగుపెట్టారు. ఆమెను ఆహ్వానిస్తూ.. మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రద్థా ఇందులో ట్రెండీ లుక్‌లో స్టైలిష్‌గా ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్‌: అన్వర్‌ అలీ, డీఓపీ: మనోజ్‌ కటసాని, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌.

Updated Date - Jul 22 , 2024 | 03:35 AM