ఆధ్మాత్మికం.. సాహసోపేతం

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:46 AM

అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నాగబంధం’....

ఆధ్మాత్మికం.. సాహసోపేతం

అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నాగబంధం’.

ది సీక్రెట్‌ ట్రెజర్‌.. అనేది ట్యాగ్‌లైన్‌. ఆధ్మాత్మిక, సాహసోపేతమైన అంశాలు కలిగిన ఓ పవర్‌ఫుల్‌ స్ర్కిప్ట్‌ను సిద్ధం చేశారు అభిషేక్‌ నామా. కేజీఎఫ్‌లో నటించిన అవినా్‌షను అఘోరా పాత్రలో పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. హై బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో సాహసాల ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకెళుతుందని నిర్మాత మధుసూదన్‌రావు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అభే. ఫొటోగ్రఫీ: సౌందర్‌రాజన్‌ ఎస్‌, సమర్పణ: దేవాన్ష్‌ నామా.

Updated Date - Apr 11 , 2024 | 04:46 AM