గాయని సుశీలకు ‘కలైంజర్ స్మారక అవార్డు’ ప్రదానం
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:49 AM
సీనియర్ సినీ నేపథ్యగాయని పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన ‘కలైంజర్ ఆర్టిస్ట్ స్మారక అవార్డు’ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రదానం చేశారు.
[ { "id" : 6936, "articleText" : "
సీనియర్ సినీ నేపథ్యగాయని పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన ‘కలైంజర్ ఆర్టిస్ట్ స్మారక అవార్డు’ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రదానం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఈ అవార్డును సుశీలకు ఆయన అందజేశారు. సినీ రంగానికి సుశీల చేసిన సేవలకుగాను ఆమెకు ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన సుశీలకు సీఎం స్టాలిన్ శాలువా కప్పి అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, రూ.10 లక్షల నగదు చెక్కును బహూకరించారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)
", "ampArticleText" : "సీనియర్ సినీ నేపథ్యగాయని పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల 2023 సంవత్సరానికిగాను ప్రకటించిన ‘కలైంజర్ ఆర్టిస్ట్ స్మారక అవార్డు’ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రదానం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఈ అవార్డును సుశీలకు ఆయన అందజేశారు. సినీ రంగానికి సుశీల చేసిన సేవలకుగాను ఆమెకు ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన సుశీలకు సీఎం స్టాలిన్ శాలువా కప్పి అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, రూ.10 లక్షల నగదు చెక్కును బహూకరించారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)
", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728083983201, "timestampSm" : "2024-10-05T04:49:43+05:30" } ]