పెద్ద హిట్టవ్వాలి

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:51 AM

లక్షణమూర్తి రతన, భ్రమరాంభిక తూటిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామ్‌ సిత్రాలు’. డి.నాగశశిధర్‌ రెడ్డి దర్శకత్వంలో పి.పార్థసారధి, డి.నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు...

లక్షణమూర్తి రతన, భ్రమరాంభిక తూటిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామ్‌ సిత్రాలు’. డి.నాగశశిధర్‌ రెడ్డి దర్శకత్వంలో పి.పార్థసారధి, డి.నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మిస్తున్నారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆకాశ్‌ జగన్నాథ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Aug 25 , 2024 | 04:51 AM