సెట్స్‌పైకి శివన్న చిత్రం

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:47 AM

శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడి గా నటిస్తున్న తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం (శివన్న 131-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శనివారం మొదలైంది...

శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడి గా నటిస్తున్న తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం (శివన్న 131-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శనివారం మొదలైంది. కార్తీక్‌ అద్వైత్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌ రెడ్డి, సుధీర్‌ పి నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో శివరాజ్‌కుమార్‌ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: సామ్‌ సీఎస్‌, సినిమాటోగ్రఫీ: ఎ. జె శెట్టి.

Updated Date - Aug 19 , 2024 | 04:47 AM