సహృదయాన్ని చాటుకున్న శేష్‌

ABN, Publish Date - Jul 22 , 2024 | 03:34 AM

సినిమాల్లో తన నటనతో అందర్నీ ఆకట్టుకునే నటుల్లో అడవి శేష్‌ ఒకరు. ఆయన తాజాగా ఓ చిన్నారి విషయంలో, తన సహృదయాన్ని చాటుకున్నారు...

సినిమాల్లో తన నటనతో అందర్నీ ఆకట్టుకునే నటుల్లో అడవి శేష్‌ ఒకరు. ఆయన తాజాగా ఓ చిన్నారి విషయంలో, తన సహృదయాన్ని చాటుకున్నారు. తన అభిమాని అయిన ఓ చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలుసుకున్న శేష్‌.. ఆ చిన్నారిని కలసి.. ఒక రోజంతా ఆడుతూ పాడుతూ గడిపారు. ఈ చిన్నారి విషయంలో ఎటువంటి సాయం కావాలన్నా అందుబాటులో ఉంటానని ఆమె కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.

Updated Date - Jul 22 , 2024 | 03:34 AM