Sharwanand: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. తండ్రైన శ‌ర్వానంద్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 07:58 PM

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందారు. తాజాగా ఆయ‌న భార్య ఆడ‌బిడ్డకు జ‌న్మ‌ని చ్చింది. అదీగాక ఈ రోజు త‌న పుట్టిన రోజు అయిన ఈ రోజే త‌న పాప పుట్టిందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

Sharwanand: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. తండ్రైన శ‌ర్వానంద్‌
Sharwanand

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ (Sharwanand) తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందారు. తాజాగా ఆయ‌న భార్య ఆడ‌బిడ్డకు జ‌న్మ‌ని చ్చింది. అదీగాక ఈ రోజు త‌న పుట్టిన రోజు అయిన ఈ రోజే త‌న పాప పుట్టిందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

sarwaa.jpeg


పాప‌కు లీలా దేవి ( Leela Devi Myneni) అని పేరు కూడా పెట్టిన‌ట్లు వెళ్ల‌డించారు. టాలీవుడ్ సెల‌బ్రిటీస్ అంతా శ‌ర్వాకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇదిలాఉండ‌గా వారం రోజుల కింద‌టే టాలీవుడ్ హీరో కూడా తండ్రైన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు కుమారుడు జ‌న్మించాడు. గ‌త సంవ‌త్స‌రం త‌న క్లోజ్ ఫ్రెండ్ రామ్‌చ‌ర‌ణ్‌కు కూడా పాప పుట్ట‌డం యాధృశ్చికం

sharwa.jpeg

Updated Date - Mar 06 , 2024 | 08:01 PM