షారూఖ్‌ఖాన్‌ను పార్డో అల్లా కారియారా పురస్కారంతో సత్కరించారు

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:05 AM

స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ఖాన్‌ను పార్డో అల్లా కారియారా పురస్కారంతో సత్కరించారు...

స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ఖాన్‌ను పార్డో అల్లా కారియారా పురస్కారంతో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడు షారూఖ్‌ కావడం విశేషం.

Updated Date - Aug 12 , 2024 | 03:05 AM