ప్రియుడితో ఏడడుగులు

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:47 AM

నటి మేఘా ఆకాశ్‌ తన ప్రియుడు విష్ణుసాయిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ తారలు...

నటి మేఘా ఆకాశ్‌ తన ప్రియుడు విష్ణుసాయిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ తారలు, రాజకీయవేత్తలు హాజరయ్యారు. వరుడు సాయివిష్ణు తమిళ రాజకీయవేత్త తిరునవుకారసు కుమారుడు.

Updated Date - Sep 16 , 2024 | 05:47 AM