నరేంద్ర మోదీతో సీనియర్‌ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:10 AM

ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం చెన్నై వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీతో సీనియర్‌ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు...

నరేంద్ర మోదీతో సీనియర్‌ నటి, నృత్య కళాకారిణి  వైజయంతి మాల భేటీ అయ్యారు

ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం చెన్నై వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీతో సీనియర్‌ నటి, నృత్య కళాకారిణి వైజయంతి మాల భేటీ అయ్యారు. ఈ విషయాన్ని తన ఎక్స్‌ ఖాతాలో పొందుపరుస్తూ వైజయంతి మాల భారతీయ చలనచిత్రసీమకు అందించిన సేవలు అజరామరం అని, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి అత్యున్నతమైన పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించిందని ప్రధాని మోది పేర్కొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:10 AM