నిడివికి కత్తెర

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:59 AM

ఎన్నో అంచనాలతో రిలీజ్‌ అయిన క్రేజీ చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో సంచలన విజయం సాధించి.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌ ఇది.

[ { "id" : 6940, "articleText" : "

ఇటీవల చాలా సినిమాలు ఎడిటింగ్‌ రూమ్‌లో కత్తెరకు బదులు.. రిలీజ్‌ అయ్యాక అవుతున్నాయి. భారీ నిడివితో సినిమాలు తీయడం ఒక ఎత్తయితే.. అదే నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్టు కొట్టడం మరో ఎత్తు. ఈ ఫార్ములాలో విజయం సాధించిన ఫిల్మ్‌మేకర్లు కొందరు.. ఈ ఫార్ములాను ఒంటపట్టించుకోక చేతులెత్తేసిన ఫిల్మ్‌మేకర్లు మరికొందరు. ఆ సినిమాలేవో తెలుసుకుందాం.

ఎన్నో అంచనాలతో రిలీజ్‌ అయిన క్రేజీ చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో సంచలన విజయం సాధించి.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌ ఇది. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మొదటి ఆటతోనే తిప్పికొట్టారు. ఆకట్టుకోని కథనం.. నీరసం తెప్పించే సన్నివేశాలు.. ఆసక్తి కలిగించని యాక్షన్‌ ఘట్టాలు సినిమాను కోలుకోలేని దెబ్బతీశాయి. దాదాపు మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్‌ టాక్‌ రావడంతో మేకర్స్‌ 20 నిమిషాలు ట్రిమ్‌ చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

13 నిమిషాలు ట్రిమ్‌

మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా టీ.జి.విశ్వప్రసాద్‌ నిర్మించారు. బాలీవుడ్‌ చిత్రం ‘రైడ్‌’కు రీమేక్‌గా తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమాను దర్శకుడు మలిచిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. ఓ సీరియస్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రైడ్‌గా సాగాల్సిన సినిమాను కమర్షియల్‌గా మార్చి తీశారనే అపవాదును మేకర్స్‌ మూటగట్టుకున్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో ఈ చిత్రం నుంచి 13 నిమిషాలు ట్రిమ్‌ చేశారు. కానీ అది సినిమాను ఏ విధంగానూ గట్టెక్కించలేకపోయింది.

", "ampArticleText" : "

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728084559299, "timestampSm" : "2024-10-05T04:59:19+05:30" }, { "id" : 6938, "articleText" : "

కోబ్రాకు దక్కని ప్రయోజనం

2022లో విక్రమ్‌ నటించిన చిత్రం ‘కోబ్రా’. మూడు గంటల మూడు నిమిషాల నిడివితో ఈ విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమా లెంగ్త్‌ ఎక్కువైంది.. విక్రమ్‌, శ్రీనిధి శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు బోరింగ్‌గా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో మేకర్స్‌ ఈ సినిమా నిడివిని 20 నిమిషాల పాటు తగ్గించారు. అయినా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రాణించలేకపోవడం గమనార్హం.

\"fjklb.jpg\"

ఫలితం దక్కలేదు

నూతన దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన ఈ చిత్రం కూడా కత్తెరకు గురయ్యిందే. స్టువర్ట్‌పురంలో పేరుమోసిన దొంగ టైగర్‌ నాగేశ్వర్‌రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను తొలుత మూడు గంటల రెండు నిమిషాల నిడివితో విడుదల చేశారు. అయితే మిశ్రమ రివ్యూలు రావడంతో మేకర్స్‌ ఈ సినిమా నుంచి 25 నిమిషాల సన్నివేశాలను కత్తిరించారు. నిడివి తగ్గించినా.. సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవిచూసింది.

సినిమా విడుదలయ్యాక నిడివి ఎక్కువైందని ప్రేక్షకులు గగ్గోలు పెట్టకముందే.. మేకర్స్‌ సినిమా స్ర్కిప్ట్‌ విషయంలో.. మేకింగ్‌ విషయంలో జాగ్రత్తలు పడి ఉంటే పై సినిమాల ఫలితాలు మరోలా ఉండేవి. నిడివితో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలూ ఉన్నాయి. అవే.. ఈ మధ్య విడుదలైన ‘సరిపోదా శనివారం’, ‘కల్కి 2898 ఏ.డీ’. వాటి విజయానికి కారణం సరైన స్ర్కిప్టు.. కొత్తదనం.. ఆకట్టుకునే అంశాలు. ఆ ఫార్ములానే ఈ సినిమాలూ ఉపయోగించి ఉంటే వీటికీ మంచి ఫలితం దక్కేది.

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728084560299, "timestampSm" : "2024-10-05T04:59:20+05:30" }, { "id" : 6939, "articleText" : "

\"fgb.jpg\"

ఫలితం దక్కిన సందర్భాలూ ఉన్నాయి

ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో అందరి హృదయాల్ని గెలుచుకున్న చిత్రం ‘సత్యమ్‌ సుందరమ్‌’. ఈ సినిమా అసలు నిడివి 2 గంటల 57 నిమిషాలు. అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా విషయంలో వినపడిన ఒకే ఒక్క విమర్శ ‘ఓవర్‌ రన్‌టైమ్‌’. ఈ విషయం తెలుసుకున్న మేకర్స్‌ ఈ సినిమా నిడివిని 18 నిమిషాలు తగ్గించారు. అయుతే ఈ విషయంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి ఫీల్‌ గుడ్‌ చిత్రపు నిడివి తగ్గించి.. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను తీసేయడం అన్యాయమని కొందరు అభిమానులు వాపోయారు. దీన్ని బట్టి మరోసారి తెలిసేదేంటంటే.. సినిమా ఫలితాన్ని శాసించేది నిడివి కాదు స్ర్కిప్టు మాత్రమేనని.

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728084561299, "timestampSm" : "2024-10-05T04:59:21+05:30" } ]

Updated Date - Oct 05 , 2024 | 12:00 PM